- Get link
- Other Apps
పుదీనా పప్పు కూర వండటం తెలుగులో
పుదీనా పప్పు కూర కు కావలసిన పదార్థాలు
పెసరపప్పు :- అరకప్పు మాత్రమే
ఉల్లిపాయ :- ఒకటి చిన్నది
పుదీనా :- ముప్పావు కప్పు
నిమ్మరసం :- ఒకటిన్నర స్పూన్
ఆవాలు :- స్పూన్ మాత్రమే
మినపప్పు :- అరచెంచా మాత్రమే
ఇంగువ :- చిటికెడు
కారం పొడి :- అరచెంచా
పసుపు పొడి :- పావు చెంచా మాత్రమే
పుదీనా పప్పు కూర తయారీ విధానం
పెసరపప్పును మెత్తగా ఉడికించాలి మాత్రమే బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక ఇంగువా, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి కొద్దీ సేపు వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కూడా వేగాక పసుపు పొడి , పుదీనా ఆకులు వేసి మంట తగ్గించాలి. పుదీనా ఆకులు ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి ఉడికించి పెట్టుకు న్న పెసరపప్పు వేసి కలపాలి. కొద్దిసేపు తర్వాత నిమ్మరసం కలిపి దించేయాలి. దీంతో పుదీనా పప్పు సిద్ధం.
Comments
Post a Comment