చికెన్ బాదామీ తంగ్డీ
కావలసిన పదార్థాలు:
చికెన్ లెగ్పీసెస్: ½ కేజీ
పెరుగు: ½ కప్
బాదం: 8-10(పొడి చెయ్యాలి)
నిమ్మరసం: 2 టీస్పూన్లు
కారం: ½ టీ స్పూన్
ఉప్పు: తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2 టీ స్పూన్లు
క్రీమ్: ¼ కప్
కార్న్ఫ్లోర్: 1 టీ స్పూను
కొత్తిమీర: 2 కొమ్మలు
బటర్: 1 టీ స్పూను
ఫెను గ్రీక్ ఆకులు: 2 టీస్పూన్లు
గరం మసాలా: 1/2 టీ స్పూను
తయారీ:
ముందుగా చికెన్ కడిగి, ఎండబెట్టాలి. ఎండిన పీసులని చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి. తరవాత నిమ్మరసం, కారం, ఉప్పు, 1 టీ స్పూన్ నూనె అన్నిటిని కలిపి చికెన్ ముక్కలను పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. తరవాత పెరుగు, 2టీస్పూన్ల నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్, పొడిగా చేసిన బాదం, క్రీమ్, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, బటర్, తగినంత ఉప్పు, ఫెనుగ్రీక్ ఆకులు,గరం మసాలా అన్నిటిని కలిపి మళ్లీ చికెన్ పిసులకు పట్టించి మళ్ళి అరగంట ఆరనివ్వాలి. ప్లేట్కు నూనె రాసి ఆ చికెన్ పీసులు అందులో ఉంచి, 8నిమిషాలపాటు (బంగారు రంగు వచ్చే వరకు) మైక్రో ఓవెన్లో ఉంచాలి. తరవాత చట్నీతో కలిపి సర్వ్ చేస్తే సరి.

Post a Comment