*మతం* పూజ గదిలో ఆగిపోవాలి

💁‍♂ *మతం* పూజ గదిలో ఆగిపోవాలి ... 
 *కులం* గడిప దగ్గర ఆగిపోవాలి .. *గడప* దాటి బయటకు వేస్తే *మనమందరం* భారతీయులం అనే *భావన* మనలో *ఉండాలి* నేస్తమా ! ... 
    
 💁‍♂  ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది *సంతృప్తి* లేనిది కావాలి అనుకుంటే మిగిలేది *అశాంతి* 

   💁‍♂      విత్తనం *మట్టిలో* ఉండగానే *చీమలు పురుగులు* తినేయాలని చూస్తాయి , వాటిని *తప్పించు* కొని *మొలకెత్తుతూ* ఉంటే *పక్షులు* దాన్ని పసిగట్టి *పొడిచి* తినేయాలని చూస్తాయి . తరువాత అది *పెరుగుతూ* ఉంటే *పశువులు* దాని *పని* పట్టబోతాయి *ఐనా* అది తట్టుకొని *ఎదిగి వృక్షం* లా మారితే ఇంతకాలం *దాని* ఎదుగుదలను *అడ్డుకున్న* ఆ *జీవులన్నీ* దాని *నీడలోనే* అల దాచుకుంటాయి . అదే విధంగా నీ *ఎదుగుదల* చూసి *ఈర్ష్య* పడినవారే నీ *సాయం* కోరతారు . అప్పటి వరకు *కావలసిందల్లా* ఒక్క *ఓపిక* మాత్రమే *ఆ సహనం* నీ దగ్గర ఉంటే నీవు *ఏ రంగంలోనైనా* రాణిస్తావు . అంతిమంగా *గెలుపు నీదే*

0/Post a Comment/Comments